4va adhyayam | తెలుగులో తమిళ ఆంథాలజీ థ్రిల్లర్.. ‘4వ అధ్యాయం’ ఏం చెబుతోందంటే..?
4va adhyayam | 2024లో తమిళంలో తెరకెక్కిన ఆంథాలజీ థ్రిల్లర్ ‘అధర్మ కదైగల్’. కామరాజ్ వెల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 4వ అధ్యాయం టైటిల్‌తో తెలుగులో డబ్ చేశారు.
4va adhyayam | 2024లో తమిళంలో తెరకెక్కిన ఆంథాలజీ థ్రిల్లర్ ‘అధర్మ కదైగల్’. కామరాజ్ వెల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమ్ము అభిరామి, వెట్రి, సాక్షి అగర్వాల్ లీడ్ రోల్స్‌లో నటించారు. తమిళంలో మంచి స్పందన రాబట్టుకున్న ఈ మూవీ ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని 4వ అధ్యాయం టైటిల్‌తో తెలుగులో డబ్ చేశారు. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ ఆంథాలజీ స్ట్రీమింగ్ అవుతోంది.
నంది అనే నర్సు గాయపడ్డ ఓ రౌడీ విషయంలో సమస్యలు ఎదుర్కోవడం మొదటి కథలో చూపిస్తే.. ఆన్లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు డబ్బు కోసం చిన్న పిల్లను కిడ్నాప్ చేస్తాడు. ఇక మూడో కథలో బీచ్ దగ్గర తిరిగే రౌడీలు వరుసగా హత్యకు గురువుతుంటారు. నాలుగో కథలో దివ్య అనే యువతి తన తండ్రి ఆపరేషన్ డబ్బులు చెల్లించేందుకు అద్దె గర్బానికి రెడీ అవుతుంది. ఈ నాలుగు కథలు చివరకు ఎలా శుభం కార్డు పడిందనేదే మిగితా స్టోరీ.
ఓటీటీలో ఇప్పటికే మృత్యుంజయ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, సితారే జమీన్ పర్ చిత్రాలు సందడి చేస్తుండగా.. తాజాగా వచ్చిన 4వ అధ్యాయం ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Every soul has a breaking point.
some choose silence, some choose revenge.Link : https://t.co/8LHpVtPey5 #4vaadhyayam stream now on #aha@ssakshiagarwal @Ammu_Abhirami @dhivya_dhurai
#SunilReddy #Vetri @BhavaniHDMovies pic.twitter.com/ASrMwBoAJm— BA Raju’s Team (@baraju_SuperHit) April 5, 2026
Read Also :
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

