Telangana Elections | కేసీఆర్ మీ గుండె తెలంగాణ కోసం ఎప్పుడు కొట్టుకుంటుంది : ప్రకాష్ రాజ్
Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections Results 2023) తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారత్ రాష్ట్ర సమితి (BRS) ఓటమి చవిచూసింది.
Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections Results 2023) తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారత్ రాష్ట్ర సమితి (BRS) ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. అయితే బీఆర్ఎస్ ఓటమిపై ఎమోషనల్ అయిన టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపిన ప్రకాష్ రాజ్.. అనంతరం తెలంగాణను ప్రగతి పథంలో నడిపిన కేసీఆర్ కేటీఆర్‌లపై ప్రశంసలు కురిపించాడు. ధన్యవాదాలు కేసీఆర్, కేటీఆర్. ప్రతిదానికీ మేము మీతో ఉన్నాము. మీ గుండె తెలంగాణ కోసం కొట్టుకుంటుందని మాకు తెలుసు.. ఇది కూడా గడిచిపోతుంది.. కానీ అవును.. ఇది నిజంగా తెలంగాణ ప్రజలను బాధిస్తుంది. (ట్రోల్స్ స్వాగతం) అంటూ ప్రకాష్ రాజ్ రాసుకోచ్చాడు.
Respecting the Mandate . Congratulations to Congress.. Thank you #KCR garu . @KTRBRS .. for everything.. We are with you .. we know your heart will continue to beat for #Telangana .. this too shall pass .. but yes.. it hurts (trolls are welcome ) pic.twitter.com/f3YrflIdCB
— Prakash Raj (@prakashraaj) December 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

