ఆగస్ట్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్'. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుందని, సుదీర్ఘ విరామం తర్వాత సూర్య నటించిన ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, హృదయాన్ని కదిలించే కుటుంబ భావోద్వేగాలు, వినోదంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చిత్రబృందం తెలిపింది. 45ఏళ్ల కథానాయకుడిపై ఇష్టం పెంచుకునే ఇరవైఏళ్ల అమ్మాయి, వారి బంధం తాలూకు భావోద్వేగాలు కథలో కీలకంగా ఉంటాయని సమాచారం.
మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

