‘నేను కొంచెం గట్టిగా మాట్లాడితే దిల్‌రాజుకు ఆటిట్యూడ్ వచ్చిందంటారు. హీరో నితిన్‌తో చేసిన రీసెంట్ ఇంటర్వ్యూలో తనలోని గుడ్, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పమని నితిన్ నన్నడిగాడు.
‘మనసంతానువ్వే’ దర్శకుడు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఓఎంజీ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ మీనాక్షి అనిపిండి ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.