Suriya 44 First Look | అర్ధరాత్రి 12 గంటలకు సూర్య 44 ఫస్ట్ లుక్.?
Suriya 44 First Look | ‘జిగర్ తండా డబుల్ ఎక్స్'(Jigarthanda Double X)తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) తన తదుపరి సినిమాను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్య44 రానున్న ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా బుట్టబోమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలిపారు.
Suriya 44 First Look | ‘జిగర్ తండా డబుల్ ఎక్స్'(Jigarthanda Double X)తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) తన తదుపరి సినిమాను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్య44 రానున్న ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా బుట్టబోమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ను ఇచ్చాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు.
రేపు సూర్య పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా ఇప్పటికే కంగువతో పాటు అతడు నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్లు వస్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా సూర్య44 సినిమా ఫస్ట్ లుక్ సూర్య పుట్టినరోజు కానుకగా అర్ధరాత్రి 12.12 కి విడుదల చేయనున్నట్లు కార్తీక్ సుబ్బరాజ్ ప్రకటించాడు. ఈ మూవీ షూటింగ్ అండమాన్ ఐలాండ్ జరుగుతుండగా.. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సైంధవ్ ఫేం సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందించనున్నాడు.
#Suriya44 #LetsMakeAWish pic.twitter.com/cc7IPUSSCW
— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024
Also Read..
Director Krishna Vamsi | నా సినిమాలకు సీక్వెల్స్ లేవంటున్న క్రియేటివ్ దర్శకుడు
West Indies Legends | ‘లారా మాకు క్షమాపణలు చెప్పు’.. వెస్టిండీస్ దిగ్గజాల డిమాండ్
Economic Survey | ఏటా 78 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిందే.. తేల్చి చెప్పిన ఆర్ధిక సర్వే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

