అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రయూనిట్ కి సూపర్ స్టార్ కృష్ణ బెస్ట్ విషెస్ చెప్పారు. అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈసినిమాని శ్రీపురం కిరణ్ తెరకెక్కిస్తున్నారు. అలిబాబా, కొణతాల మోహన్, శ్రీ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈసినిమా 100 % ఫ్యామిలీ, 200% ఫీల్ గుడ్ మూవీగా ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఉగాది పండగని పురస్కరించుకొని చిత్రయూనిట్ సూపర్ స్టార్ కృష్ణని కలుసుకొని ఆయన అభినందలను అందుకుంది.