సుకుమార్ అతిథిగా..
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 27న హైదరాబాద్‌లో
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్, అగ్ర కథానాయికలు కీర్తి సురేష్, సాయిపల్లవి హాజరుకానున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయని, సకుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాలను మెప్పిస్తుందని నిర్మాత తెలిపారు. వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్‌రావత్, గోపరాజు, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజిత్‌సారంగ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్, సంగీతం:దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, దర్శకత్వం: తిరుమల కిషోర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

