Suchitra Chandrabose | తెలుగు పాటకు ఆస్కార్ దక్కడం గొప్ప విషయం : సుచిత్ర చంద్రబోస్
Suchitra Chandrabose | పాపులర్ రైటర్ చంద్రబోస్ (Chandrabose) రాసిన నాటు నాటు సాంగ్ అత్యున్నత ఆస్కార్ (Oscar 2023) పురస్కారం అందుకున్న అరుదైన క్షణాలను చంద్రబోస్ కుటుంబసభ్యులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అవార్డు రావడంపై తన స్పందనను తెలియజేశారు. చంద్రబోస్ సతీమణి సుచిత్ర చంద్రబోస్.
Suchitra Chandrabose | ఆర్ఆర్ఆర్ (RRR) నుంచి పాపులర్ రైటర్ చంద్రబోస్ (Chandrabose) రాసిన నాటు నాటు సాంగ్ అత్యున్నత ఆస్కార్ (Oscar 2023) పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఈ అరుదైన క్షణాలను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చంద్రబోస్ కుటుంబసభ్యులు.
ఈ సందర్భంగా చంద్రబోస్ సతీమణి సుచిత్ర చంద్రబోస్ (Suchitra Chandrabose) మాట్లాడుతూ.. తాము ఇంత దూరం వచ్చామా..? అని ఆనందంగా ఉందన్నారు. నేనెప్పుడూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదాన్ని. కానీ ఆయన (చంద్రబోస్) ఇప్పుడు తెలుగు పాటలు రాస్తూ.. తెలుగులో మాట్లాడుతూ.. ఆస్కార్స్ దాకా వెళ్లి అవార్డు సాధించారంటే.. ఇదొక ఐ ఓపెనింగ్. తెలుగు పాట ద్వారా అక్కడిదాకా వెళ్లడం చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చారు.
అవార్డు రావడంపై సుచిత్రా చంద్రబోస్ ఏమన్నారంటే..?
Read Also :
Allu Arjun | ఈ మ్యాజిక్కు కారణం ఎస్ఎస్ రాజమౌళి.. ఆస్కార్‌పై అల్లు అర్జున్
Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. ఇంతకీ షూటింగ్ ఎక్కడంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

