Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Vijay Deverakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'.
Vijay Deverakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదలైన ‘కోబలి’ వీడియో సాంగ్ ఇటు యూట్యూబ్‌లో, అటు సోషల్ మీడియాలోనూ సంచలన రికార్డులతో దూసుకుపోతోంది.
19వ శతాబ్దపు చారిత్రక నేపథ్యంలో సాగే ఈ విప్లవాత్మక కథాంశంలో విజయ్ దేవరకొండ సరికొత్త యోధుడి లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన ఈ పాటలోని ఫోక్ మరియు ఎమోషనల్ బీట్స్ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. విడుదలైన తక్కువ సమయంలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ ‘కోబలి’ పూర్తి వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లోని అధికారిక ఛానెల్లో అందుబాటులో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

