IdiGo flight | విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
IdiGo flight | విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కేరళలోని కన్నూర్ నుంచి వస్తున్న విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి పేపర్‌పై రాసి బాత్రూమ్లో పెట్టాడు. అది గమనించిన ప్రయాణికులు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
IdiGo flight : విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కేరళలోని కన్నూర్ నుంచి వస్తున్న విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి పేపర్‌పై రాసి బాత్రూమ్లో పెట్టాడు. అది గమనించిన ప్రయాణికులు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో పైలట్ అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
విమానం ల్యాండైన అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. విమానంలో బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపులకు పాల్పడిన నిందితుడి కోసం ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdiGo flight | విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Congress vs Congress | మేకెదాటు డ్యామ్ వివాదంపై.. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు
Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్ నుంచి నీళ్లు ఎలా పోతున్నాయో చూడండి.. వీడియో
పుస్తక పఠనంతో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

