Shahrukh Khan – Gauri | భార్యతో రొమాంటిక్ డ్యాన్స్ చేసిన షారుఖ్ ఖాన్.. వీడియో
Ananth Ambani Radhika Wedding | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్(Radhika Merchant)ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజులు జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో హాలీవుడ్, బాలీవుడ్ క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు వచ్చి సందడి చేశారు.
Ananth Ambani Radhika Wedding | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్(Radhika Merchant)ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజులు జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో హాలీవుడ్, బాలీవుడ్ క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు వచ్చి సందడి చేశారు. ఇక మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో చివరి రోజైన ఆదివారం సెలబ్రిటీలు అందరూ భారతీయ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఇక ఈ వేడుకలో ముఖేష్ అంబానీ డాన్ పాత్రలో అలరించిన విషయం తెలిసిందే. తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) తన భార్య గౌరీ ఖాన్‌తో డ్యాన్స్ చేశారు.
ఈ ఫంక్షన్లో తన భార్య గౌరీతో కలిసి వీర్ జారా(Veer Zaara) సినిమాలోని ‘మైం యహాన్ హూన్’(Mai Yaahan Hoon) పాటకు షారుఖ్ అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. బాలీవుడ్ సంగీత దిగ్గజాలు ప్రీతమ్, ఉదిత్ నారాయణ్ పాడుతుండగా షారుఖ్ గౌరీ కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఇక ఈ పాట అనంతరం హాలీవుడ్ సింగర్ ఎకాన్(Akon) చమ్మక్ చల్లో పాడగా.. షారుఖ్ సల్మాన్, అనంత్ అంబానీ, ఇషా అంబానీ కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SRK & Gauri dancing on Main Yahaan Hoon while Udit Narayan & Pritam are performing it at Ambani event. What a lovely moment 🥹🫶 @iamsrk @gaurikhan ✨️ pic.twitter.com/cq7mbQkT6s
— sohom (@AwaaraHoon) March 3, 2024
Shah Rukh Khan With Suhana Khan & Gauri Khan Dancing On Chammak Challo 🔥 pic.twitter.com/coZ6SEZhjD
— Riyaz (@RiyazSrkian) March 4, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

