ఇటీవలే బీస్ట్ సినిమాతో అందరినీ పలుకరించాడు కోలీవుడ్ (kollywood) స్టార్ యాక్టర్ విజయ్ (Vijay). ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally)తో విజయ్ (Vijay 66th) 66వ ప్రాజెక్టు చేస్తున్నాడు. కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్స్ అందించారు మేకర్స్. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్, ప్రభు, జయసుధ జాయిన్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా హీరో శ్రీకాంత్, సీనియర్ నటి సంగీత, కిక్ శ్యామ్ కూడా విజయ్ అండ్ టీంలో చేరిపోయింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations)లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
Actors @actorsrikanth, @shaamactor, Sangeetha are onboard for #Thalapathy66
Pongal, 2023 Release@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @KarthikPalanidp #TeamThalapathy66 pic.twitter.com/ftUasCIjX9
— BA Raju's Team (@baraju_SuperHit) May 10, 2022
Read Also : Shraddha Das | ‘చిట్టి నడుమునే చూస్తున్నా..చిత్రహింసలో చస్తున్నా’
Read Also : #Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్
Read Also : Sathi First Look | ‘సతి’ ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచేస్తున్న ఎంఎస్ రాజు