చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా..
కెరీర్‌పరంగా జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి స్టార్డమ్తో దూసుకుపోతున్నది అచ్చ తెలుగందం శ్రీలీల. చూడముచ్చటైన రూపం, చలాకీ అభినయంతో యువతరంలో ఈ భామ తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
కెరీర్‌పరంగా జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి స్టార్డమ్తో దూసుకుపోతున్నది అచ్చ తెలుగందం శ్రీలీల. చూడముచ్చటైన రూపం, చలాకీ అభినయంతో యువతరంలో ఈ భామ తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా వాణిజ్య చిత్రాల్లో గ్లామర్ ప్రధాన పాత్రల్లోనే కనిపించడంతో నటిగా ఆమె పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం రావడంలేదన్నది అభిమానుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో కెరీర్లోనే తొలిసారి ఈ ముద్దుగుమ్మ మహిళా ప్రధాన చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్‌నగర్ టాక్.
వివరాల్లోకి వెళితే..దర్శకనిర్మాత వేణు ఊడుగుల 1994 మద్యపాన నిషేధం నేపథ్యంలో ఓ మహిళా ప్రధాన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తొలుత ఈ చిత్రంలో కథానాయికగా భాగ్యశ్రీబోర్సే, సాయిపల్లవి పేర్లు వినిపించాయి. వరుస సినిమాలతో వారిద్దరూ బిజీగా ఉండటంతో మేకర్స్ మరో నాయిక అన్వేషణలో పడ్డారని, చివరకు శ్రీలీలను ఖరారు చేశారని సమాచారం. ఈ పీరియాడిక్ చిత్రానికి ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి రమేష్ ఎలిగేటి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

