గణేశ్, హేమంత్, ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘స్పీడ్ 220’. హర్షా బెజగం దర్శకుడు. సూర్యనారాయణ, దుర్గారావు, ఆనంద్ నిర్మాతలు. ఈ చిత్రం టీజర్‌ని నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. అన్ని వర్గాలకూ నచ్చేలా దర్శకుడు హర్ష ఈ చిత్రాన్ని మలిచారని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని సి.కళ్యాణ్ నమ్మకం వ్యక్తం చేశారు. నేటి జనరేషన్‌కి సరిగ్గా కనక్టయ్యే సినిమా ఇదని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: క్రాంతికుమార్, సంగీతం: శేఖర్ మోపూరి,