Sonu Sood : టీవీ యాంకర్‌గా నటుడు సోనూ సూద్.. ఏ ఛానల్లో.. ఏ ప్రోగ్రాంలో..?
Sonu Sood : ఇప్పటివరకు వెండి తెరపై తన నటనతో ఆకట్టుకున్న సోనూ సూద్ (Sonu Sood) .. ఇప్పుడు టీవీ యాంకర్‌గా అవతారం ఎత్తాడు. సమాజ సేవలోనూ ముందుండే సోనూ సూద్...

ముంబై : ఇప్పటివరకు వెండి తెరపై తన నటనతో ఆకట్టుకున్న సోనూ సూద్ (Sonu Sood) .. ఇప్పుడు టీవీ యాంకర్‌గా అవతారం ఎత్తాడు. సమాజ సేవలోనూ ముందుండే సోనూ సూద్.. కరోనా తొలి దశ వ్యాప్తి సమయంలో ఎందరో కార్మికులకు అండగా నిలిచారు. తన దాతృత్వంతో సోషల్‌మీడియాలో హీరోగా వెలుగొందారు. ఇప్పుడు ఈ హీరో.. యాంకర్‌గా ఓ ప్రోగ్రాంను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇండియా టుడే గ్రూపు ఇటీవల ప్రారంభించిన గుడ్ న్యూస్ టుడే ఛానల్లో ఒక కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించేందుకు సోనూ సూద్ ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. గుడ్ న్యూస్ టుడే ఛానల్లో ‘దేశ్ కి బాత్ సునాతా హూ’ అనే కార్యక్రమానికి ప్రయోగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం ప్రతీరోజు రాత్రి 9 గంటలకు గుడ్ న్యూస్ టుడే ఛానల్లో ప్రసారం కానున్నది.
‘ఛానెల్లో అతడి ఉనికి మరిన్ని శుభవార్తలతోపాటు చిరునవ్వులను తీసుకురావడానికి మా ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. అతడిని కొత్త అవతారంలో ప్రదర్శించేందుకు సంతోషిస్తున్నాం’ అని ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్పర్సన్ కల్లి పూరీ అన్నారు. గంట నిడివి గల ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా మానవ విజయాల స్ఫూర్తిదాయక కథనాలను ప్రసారం చేస్తారు. దీని ద్వారా ప్రజల పోరాటాలు, సంకల్పం, సాధన దేశం గర్వపడేలా చేయనున్నదని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా : అన్నే హిడాల్గో
విప్రోలో ముగిసిన వర్క్ ఫ్రం హోం
పైలట్ తప్పిదం వల్లనే విమానం ప్రమాదం
పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై దృష్టిపెట్టండి : వెంకయ్యనాయుడు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్
గణనాథుల కలెక్షన్స్‌తో గిన్నిస్ బుక్కులోకి డెంటిస్ట్
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

