కన్నీరు పెట్టిస్తున్న సోనాలి పోస్ట్..!

చూడచక్కని అందంతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న అందాల రాశి సోనాలి బింద్రే. కొన్నాళ్ల క్రితం సోనాలి క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. ఆమె క్యాన్సర్ బారిన పడిందని తెలుసుకున్న అభిమానులు ఎన్నో ప్రార్ధనలు చేశారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అందరి ప్రార్ధనలతో సోనాలి త్వరగానే కోలుకుంది. ప్రస్తుతం సాధారణ జీవితానన్ని గడుపుతుంది. అయితే అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న సమయంలో దిగిన ఫొటోని షేర్ చేసిన సోనాలి అందరికి కన్నీరు పెట్టించింది.
కాలం ఎంతగా మారుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సమయంలో నేను ఎంత వీక్‌గా ఉన్నానో అర్దం అవుతుంది. సి పదం(క్యాన్సర్) తర్వాత నా జీవితం ఎలా ఉందనే విషయాన్ని నిర్వచించకూడదని భావించాను. మీ జీవితాన్ని మీరే ఎంపిక చేసుకోవాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీ జర్నీ కొనసాగుతుందని పోస్ట్ పెట్టింది. సోనాలి బింద్రే తెలుగులో చిరంజీవి, మహేష్, బాలకృష్ణవంటి హీరోలతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఘోరం.. పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Cancer
- heroine
- sonali bendre
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

