Siva Balaji | విష్ణు ప్యానెల్లో తొలి గెలుపు..ట్రైజరర్గా శివబాలాజీ
‘మా’ ఎన్నికల (MAA elections) కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య నువ్వా,నేనా అన్నట్టుగా హోరాహోరీ పోటీ సాగుతుంది. విష్ణు ప్యానెల్ (Manchu Vishnu) నుంచి ట్రెజరర్ గా పోటీ చేస్తున్న శివబాలాజీ ప్రత్యర్థి నాగినీడుపై గెలుపొందారు.

‘మా’ ఎన్నికల (MAA elections) కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య నువ్వా,నేనా అన్నట్టుగా హోరాహోరీ పోటీ సాగుతుంది. తొలుత ఈసీ సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టగా… ఇప్పటికే ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ నుంచి నలుగురు గెలుపొందారు. అయితే తాజాగా విష్ణు ప్యానెల్ నుంచి తొలి విజయం నమోదైంది. విష్ణు ప్యానెల్ (Manchu Vishnu) నుంచి ట్రెజరర్ గా పోటీ చేస్తున్న శివబాలాజీ ప్రత్యర్థి నాగినీడుపై గెలుపొందారు.
విష్ణు ప్యానెల్ నుంచి మరోవైపు జనరల్ సెక్రటరీగా రఘుబాబు ప్రత్యర్థి జీవితపై గెలిచారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ ప్యానెల్లో ఆరుగురు లీడ్‌లో ఉండగా..విష్ణు ప్యానెల్ లో 8 మంది లీడ్ లో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ నుంచి ఇప్పటికే నలుగురు ఈసీ సభ్యులు శివారెడ్డి (Siva Reddy), కౌశిక్, యాంకర్ అనసూయ, సురేశ్ కొండేటి గెలుపొందారు.
విష్ణు ప్యానెల్లో మాదాల రవి ఆధిక్యంలో కొనసాగుతుండగా..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ లీడ్‌లో కొనసాగుతుండగా..బాబుమోహన్ వెనుకంజలో ఉన్నారు. జనరల్ సెక్రటరీగా గెలుపొందిన రఘుబాబుకు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

