Sitara Ghattamaneni | సితార మంచి మనసు.. అనాథల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ షో
Guntur Kaaram Movie | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార (Sitara) మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. అనాథ పిల్లల కోసం ‘గుంటూరుకారం’ (Guntur Kaaram) స్పెషల్ షో ఏర్పాటు చేసింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరుకారం’ (Guntur Kaaram). ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతుంది.

అయితే మహేష్ బాబు కుమార్తె సితార అనాథ చిన్నారుల కోసం ‘గుంటూరుకారం’ (Guntur Kaaram) స్పెషల్ షో ఏర్పాటు చేసింది. మహేశ్‌బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏఎంబీ సినిమాస్ వేదికగా ఈ స్పెషల్ షో ఏర్పాటు చేయగా.. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. చిన్నారులతో కలిసి గుంటూరు కారం సినిమా చూశారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగారు. ఇక ఇది చూసిన నెటిజన్లు మహేష్ లాగానే సితార కూడా బంగరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
A Heartwarming Gesture! 👏🏻#SitaraGhattamaneni spreads joy by organizing a special show of #GunturKaaram for the wonderful souls from the orphanage at AMB Cinemas ❤️#BlockbusterGunturKaaram @urstrulyMahesh @MBfoundationorg pic.twitter.com/Zc6OWPPYOT
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) January 21, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!