స్మార్ట్బజార్ ఫుల్ పైసా వసూల్
రిలయన్స్‌కు చెందిన స్మార్ట్బజార్, జియో మార్ట్లు ప్రత్యేకంగా ‘ఫుల్ పైసా వసూల్' పథకానికి తెరలేపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: రిలయన్స్‌కు చెందిన స్మార్ట్బజార్, జియో మార్ట్లు ప్రత్యేకంగా ‘ఫుల్ పైసా వసూల్’ పథకానికి తెరలేపారు. మే 1 నుంచి 5 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కింద అన్ని రకాల ఉత్పత్తులపై రాయితీ ఇస్తున్నది.
స్మార్ట్ బజార్ స్టోర్లు, జియమార్ట్ యాప్ లో లభించనున్న ఫ్యాషన్, గృహోపకరణాలు, వంటసామాగ్రిలను తగ్గింపు ధరకే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

