అవన్నీ హింసను ప్రేరేపిస్తున్నాయని అనగలమా?
‘సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్, టీజర్ చెబుతున్నాయి. నచ్చిన జానర్‌ని ఎంచుకొని జనాలు సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ ఎవరి అభిరుచి వారిది. మాస్ సినిమాలు ఎక్కువ మందికి ఇష్టం. కాబట్టి ఆ తరహా సినిమాలు ఆడుతున్నాయి.
‘సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్, టీజర్ చెబుతున్నాయి. నచ్చిన జానర్‌ని ఎంచుకొని జనాలు సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ ఎవరి అభిరుచి వారిది. మాస్ సినిమాలు ఎక్కువ మందికి ఇష్టం. కాబట్టి ఆ తరహా సినిమాలు ఆడుతున్నాయి. అంతేతప్ప సినిమాలు జనాల మైండ్‌సెట్‌ని మార్చడంలేదు. మాస్ సినిమాలు చూడటం హింసను ప్రేరేపించడం కాదు. మాస్ సినిమాలు హింసను ప్రేరేపించవు’ అని శ్రుతిహాసన్ అంటున్నది. ఆమె నటించిన ‘సలార్’ సినిమా వసూళ్లలో దూసుకుపోతున్నది.
ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న నెగెటివ్ కామెంట్లకు ఆమె సమాధానమిచ్చింది. ‘ఏది చూడాలో.. ఏది వినాలో జనాలకు తెలుసు. ఎవరికి నచ్చినవి వాళ్లు చూస్తారు. ‘సలార్’ అందరికీ నచ్చుతుంది. అందుకే చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ బయటకొచ్చి ప్రభాస్‌లా ఫైట్స్ చేయరు కదా. ఆ మాటకొస్తే మన పురాణాల్లోనే హింస ఉంది. అవన్నీ హింసను ప్రేరేపిస్తున్నాయని అనగలమా?’ అంటూ ప్రశ్నించింది శ్రుతిహాసన్. ఈ ఏడాది ఆమె నటించిన వాల్తేరువీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది మూడు హిట్స్ అందుకున్న ఏకైక హీరోయిన్ శ్రుతిహాసన్ కావడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

