Shruti Haasan | తారక దిగొచ్చిందా.. ట్రెండింగ్‌లో శృతిహాసన్ ఫొటోలు
Shruti Haasan | నటిగా, కంపోజర్‌గా, సింగర్‌గా తనకంటూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది శృతిహాసన్ (Shruti Haasan) . తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న శృతిహాసన్ తాజాగా ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయింది.
Shruti Haasan | నటిగా, కంపోజర్‌గా, సింగర్‌గా తనకంటూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది శృతిహాసన్ (Shruti Haasan). కమల్ హాసన్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఎప్పుడూ బిజీగా ఉంటూనే ఉంటుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం నాని నటిస్తోన్న హాయ్ నాన్న చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది.
ఇప్పటికే నాని, శృతిహాసన్ కాంబోలో వచ్చిన ఓడియమ్మా సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శృతిహాసన్ ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. దివి నుంచి భువికి తారక దిగి వచ్చిందా అన్నట్టుగా ఉన్న ఈ ఫొటోలు, వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. GQ Men of the Year Awards 2023 ఇలా ముస్తాబైంది శృతిహాసన్.
శృతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తోన్న సలార్‌లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు ఇంగ్లీష్ ప్రాజెక్ట్ The Eye లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.
#ShrutiHaasan is back with a dazzling fashion spell in her latest clicks.@shrutihaasan @UVCommunication @proyuvraaj pic.twitter.com/HZdLs9d9bY
— Ramesh Bala (@rameshlaus) November 28, 2023
Shruti Hassan for GQ Men of the Year Awards 2023 🖤🥰
Behind the Scenes 🎥#ShrutiHaasanpic.twitter.com/k1PgKN4hlE
— WV (@Weekend__vibes) November 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

