D51 | శేఖర్ కమ్ములతో కోలీవుడ్ స్టార్ ధనుష్ మూవీ.. ఇంట్రెస్టింగ్గా కాన్సెప్ట్ పోస్టర్
హృద్యమైన ప్రేమకథలతో పాటు సామాజిక ఇతివృత్తాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. త్వరలో ఆయన ధనుష్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
D51 | హృద్యమైన ప్రేమకథలతో పాటు సామాజిక ఇతివృత్తాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. త్వరలో ఆయన ధనుష్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కనుంది. గురువారం ధనుష్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఓ వైపు ఆకాశ హర్మ్యాలు, మరోవైపు మురికి వాడాలు…వాటి మధ్యలో నోట్ల కట్టలతో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. సమకాలీన సమాజంలోని ఆర్థిక అంతరాలను చర్చించే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని కాన్సెప్ట్ పోస్టర్‌ను చూస్తే అర్థమవుతున్నది. ఈ చిత్రానికి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

Dhanush
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

