పోరాట ఘట్టాల్లో ‘భోగి’
1960 దశకంలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
1960 దశకంలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రిలో తాజా షెడ్యూల్ మొదలైంది. రంపచోడవరం అడవుల్లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు.
యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర చిత్రణ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, రోహిత్ పాఠక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

