Sharwanand 35 | శర్వానంద్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చేసింది.. ఆ యంగ్ దర్శకుడితోనే నెక్ట్స్ మూవీ
శర్వానంద్ సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే, నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. ఒక హిట్టు పడిందని సంతోషించేలోపే నాలుగైదు ఫ్లాపులు వెనకాల వచ్చి చేరుతున్నాయి. కావాల్సినంత నటన, కష్టపడే తత్వం రెండూ ఉన్నా శర్వానంద్‌కు లక్ మాత్రం కలిసి రావట్లేదు.
Sharwanand 35 Movie | శర్వానంద్ సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే, నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. ఒక హిట్టు పడిందని సంతోషించేలోపే నాలుగైదు ఫ్లాపులు వెనకాల వచ్చి చేరుతున్నాయి. కావాల్సినంత నటన, కష్టపడే తత్వం రెండూ ఉన్నా శర్వానంద్‌కు లక్ మాత్రం కలిసి రావట్లేదు. కొత్త కొత్త కథలు ట్రై చేస్తున్నా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత శర్వాకు ‘ఒకే ఒక జీవితం’ కాస్త ఉపశమనం ఇచ్చింది. కమర్షియల్‌గా పెద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించకపోయినా.. శర్వాకున్న బ్యాడ్‌లక్ మచ్చను తొలిగించింది. ఇక ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ను కూడా చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి ముస్తాబవుతున్నాడు.
ఇదిలా ఉంటే ఒకే ఒక జీవితం వచ్చి ఇప్పటికే అర్థ సంవత్సరం అవుతుంది. కాని ఇప్పటివరకు శర్వా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా తాజాగా ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైంది. శర్వా తన తదుపరి సినిమాను శ్రీరామ్ ఆదిత్యతో చేయబోతున్నాడు. ఈ సినిమాలో శర్వా బిజినెస్ టైకూన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది.
Here's the charmer who flirts with style and swag 😎
Happy Birthday to the dearest @ImSharwanand 🎉
Presenting #Sharwa35 💖
A @SriramAdittya film @peoplemediafcy production ✨Shoot in progress 🤘🏼#HBDSharwanand @vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/O7Qs7Ckvz9
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

