Sharwanand | తగ్గేదేలే అంటోన్న శర్వానంద్.. తెరపైకి కొత్త సినిమా..!
Sharwanand | టాలీవుడ్ యు హీరో శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇప్పటికే లాంఛ్ చేసిన మనమే టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. శర్వానంద్ మరోవైపు Sharwa 36, Sharwa 37 సినిమాలకు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
Sharwanand | టాలీవుడ్ యు హీరో శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇప్పటికే శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో మనమే చిత్రంలో నటిస్తున్నాడు. Sharwa35గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. శర్వానంద్ మరోవైపు Sharwa 36, Sharwa 37 సినిమాలకు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
మూడు ప్రాజెక్టులు సెట్స్‌పై ఉండగానే శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. The Ghazi Attack ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ కొత్త సినిమా ఉండబోతుందని ఓ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన IB 71 బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డితో శర్వానంద్ సినిమా చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి రాబోయే రోజుల్లో క్లారిటీ రానుందట. మరి ఈ ఇద్దరి కాంబోలో ఎలాంటి సినిమా ఉండబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇక అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న Sharwa 36లో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది..అంటూ Sharwa 36 అప్డేట్ ఇచ్చి మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. మరోవైపు Sharwa 37 చిత్రాన్ని సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. అద్భుతమైన ఫన్ రైడ్.. అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేసిన లుక్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
ఇక నా మాటే సాంగ్..
Let’s begin our journey with a sassy single anthem!!💃🕺#IkaNaMaate from #Manamey out on March 28th 🎵
A @HeshamAWMusic‘s Musical! 🥁@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad @edidaraja @VishnuSarmaDOP… pic.twitter.com/jOH3BHQFvp
— People Media Factory (@peoplemediafcy) March 26, 2024
Let’s begin our journey with a sassy single anthem!!💃🕺#IkaNaMaate from #Manamey out on March 28th 🎵
A @HeshamAWMusic‘s Musical! 🥁@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad @edidaraja @VishnuSarmaDOP… pic.twitter.com/jOH3BHQFvp
— People Media Factory (@peoplemediafcy) March 26, 2024
ARE YOU READY?? #ManameyMusicalExtravaganza begins in an HOUR 🎶🕺
The Musical Magician @HeshamAWMusic‘s Musical! 🥁
First single update of #Manamey at 11:34 am!!@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #Kritiprasad… pic.twitter.com/tqxAJgPJ3m
— People Media Factory (@peoplemediafcy) March 26, 2024
A celebration of love and laughter like never before 😃❤️
Thank you for this opportunity @AnilSunkara1 @ImSharwanand garu 🙏🏻#HBDSharwa 💝@AnilSunkara1 @Composer_Vishal @gnanashekarvs @brahmakadali @aj_sunkara @kishore_Atv @BhanuBogavarapu @NanduSavirigana pic.twitter.com/pWjb3CyDp5— Ram Abbaraju (@RamAbbaraju) March 6, 2024
లాంఛింగ్ స్టిల్స్..
#Sharwa36 begins with an auspicious pooja ceremony ✨
Hold onto your helmets, it’s going to be wild ❤🔥 #HBDSharwanand @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @UV_Creations pic.twitter.com/IpwDunxH5Z
— UV Creations (@UV_Creations) March 6, 2024
Happy Birthday @ImSharwanand ❤️🔥
May your year be filled with adrenaline pumping adventure & conquering challenges just like our #Sharwa36 🔥@abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @AforAnilkumar @UV_Creations pic.twitter.com/DUfoxbV0QZ
— UV Creations (@UV_Creations) March 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

