సింగ్ గీతంలో మాటలన్నీ పాటలే!
‘ఈ కథ ఆలోచన సింగీతంగారికి చాలా ఏళ్ల క్రితమే వచ్చిందట. ఇలాంటి జానర్ ఇప్పటివరకూ రాలేదు. ఇందులో ప్రతి మాట మ్యూజికల్‌గా ఉంటుంది. సంభాషణలు కూడా పాటల్లా సాగుతాయి. కుబేరపురం అనే ఫిక్షనల్ గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో ఏం జరిగింది? అందరూ ఎందుకు పాటల రూపంలో మాట్లాడుకుంటున్నారు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం.
‘ఈ కథ ఆలోచన సింగీతంగారికి చాలా ఏళ్ల క్రితమే వచ్చిందట. ఇలాంటి జానర్ ఇప్పటివరకూ రాలేదు. ఇందులో ప్రతి మాట మ్యూజికల్‌గా ఉంటుంది. సంభాషణలు కూడా పాటల్లా సాగుతాయి. కుబేరపురం అనే ఫిక్షనల్ గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో ఏం జరిగింది? అందరూ ఎందుకు పాటల రూపంలో మాట్లాడుకుంటున్నారు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. సింగీతం స్వయంగా పర్వవేక్షించారు. అలాగే నాగ్ అశ్విన్‌లోని సెన్సిబిలిటీ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది’ అంటున్నది కథానాయిక శాలిని కొండెపుడి. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీమూవీస్, స్వప్న సినిమా పతాకాలపై నాగ్ అశ్విన్ నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘సింగ్ గీతం’. అయాన్, అహల్యా బమ్రూ, శాలినీ కొండెపుడి ముఖ్య పాత్రధారులు.
ఈ నెల 11న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా కథానాయికల్లో ఒకరైన శాలిని కొండెపుడి సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది. ‘ఇంతకుముందు జయమ్మ పంచాయితీ, శుభం, మై డియర్ దొంగ చిత్రాలు చేశాను. ఈ సినిమాలో నాది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. అనుకున్నది సాధించాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషిని. నమ్మిందే నిజమని భావించే పాత్ర నాది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది’ అని తెలిపింది శాలిని. ఇంకా చెబుతూ ‘ఈ సినిమాలో నటించాలంటే అందరికీ కొంచెం శృతిలో పాటడం తెలిసుండాలి. అందుకే వర్క్‌షాప్స్ చేశాం. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. మాటలను పాటలుగా ఆయన మార్చిన తీరు అభినందనీయం’ అని పేర్కొన్నది శాలినీ కొండెపుడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

