నలుగురు స్నేహితుల కథ
ఇటీవలే ‘జవాన్' చిత్రంతో కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్. దాంతో ఆయన తాజా చిత్రం ‘డంకీ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది.
ఇటీవలే ‘జవాన్’ చిత్రంతో కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్. దాంతో ఆయన తాజా చిత్రం ‘డంకీ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
తాజాగా ఈ చిత్రంలోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ పాటను శుక్రవారం విడుదల చేశారు. విదేశాలకు వెళ్లాలని తాపత్రయ పడే నలుగురు స్నేహితుల భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ ఈ పాట హృద్యంగా సాగింది. మాతృదేశంపై వారికున్న మమకారానికి అద్దం పట్టింది. ‘యథార్ధ ఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నలుగురి స్నేహితుల జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించాం’ అని చిత్రబృందం పేర్కొంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజ్‌కుమార్ హిరాణీ, గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

