Sekhar Kammula | నాగచైతన్యకు శేఖర్ కమ్ముల ఏం హామీ ఇచ్చాడో తెలుసా..?
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ (Love Story) . సాధారణంగా తన సినిమాల్లో నటీనటులను ఎక్కువగా రిపీట్ కానివ్వడు శేఖర్ కమ్ముల. అయితే ఈసారి మాత్రం సాయిపల్లవిని మరోసారి హీరోయిన్ గా మళ్లీ ఎంచుకున్నాడు.

యువ నటీనటులతో సినిమా ఎలా చేయాలో పర్ ఫెక్ట్ గా తెలిసిన వ్యక్తి శేఖర్ కమ్ముల (Sekhar Kammula). కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూనే ప్రేమకథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది ప్రత్యేకమైన శైలి. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ (Love Story) . సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాధారణంగా తన సినిమాల్లో నటీనటులను ఎక్కువగా రిపీట్ కానివ్వడు శేఖర్ కమ్ముల.
అయితే ఈసారి మాత్రం సాయిపల్లవిని మరోసారి హీరోయిన్ గా మళ్లీ ఎంచుకున్నాడు. దీనిక్కారణమేంటో తెలుసా..? సినిమాలో తెలంగాణ యాసలో తెలుగు మాట్లాడే హీరోయిన్ గా సాయిపల్లవి కంటే ఉత్తమంగా చేసే వ్యక్తి లేరనిపించిందట. అంతేకాదు డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండటంతో..సాయిపల్లవి అయితేనే పర్ఫెక్ట్ అని ఫైనల్ చేశాడట. ఇప్పటివకు రాజా, వరుణ్ సందేశ్, నిఖిల్ లాంటి యువ హీరోలకు మంచి హిట్స్ ఇచ్చినా..వాళ్లను మళ్లీ రిపీట్ చేయలేదు.
అయితే నాగచైతన్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు శేఖర్ కమ్ముల. తాను చైతన్యతో మరో సినిమా చేస్తానని మాటిచ్చారట శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ధనుష్ తో చేస్తున్న సినిమా అయిపోగానే నాగచైతన్య సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మరోవైపు లవ్ స్టోరీ లాంటి మంచి సినిమాలో నటించే అవకాశమిచ్చిన శేఖర్ కమ్ములతో మరో సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట చైతూ.
ఇవి కూడా చదవండి..
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

