Seetimaarr | ఓటీటీలో ‘సీటీమార్’ ఈల వేసేది అప్పుడే..!
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీటీమార్ (Seetimaarr). కబడ్డీ క్రీడ నేపథ్యంలో గోపీచంద్ (Gopichand), తమన్నా (Tamannah) హీరోహీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీటీమార్ (Seetimaarr). కబడ్డీ క్రీడ నేపథ్యంలో గోపీచంద్ (Gopichand), తమన్నా (Tamannah) హీరోహీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. మ్యూజిక్ ఆల్బమ్ పరంగా కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది.
తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ పాంలో ఎపుడు విడుదలవుతుందో తెలియజేస్తూ ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. సీటీమార్ ను దసరా కానుకగా అక్టోబర్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు మేకర్స్. సీటీమార్ లో గోపీచంద్ ఆంధ్రా మహిళల టీం కబడ్డీ కోచ్ గా, తమన్నా తెలంగాణ మహిళల టీం కబడ్డీ కోచ్ గా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
యాక్షన్, ఫన్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కంపోజ్ చేసిన పాటలను క్లాస్, మాస్ ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సీటీమార్ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Chiranjeevi: కుటుంబంతో కలిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?
Rakul Preet Singh | కొండపొలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రకుల్ ప్రీత్ సింగ్
Vaishanv Tej: కొండ పొలం మేకింగ్ వీడియో అంచనాలు రెట్టింపు చేసిందిగా..!
మాటల్లో చెప్పలేని అనుభూతి: రకుల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

