Sara Ali Khan Ranveer Dance | రణ్ వీర్‌తో సారా అలీ ఖాన్ డ్యాన్స్ అదిరింది..వీడియో వైరల్
యాక్టింగ్‌తోనే కాదు అదిరిపోయే డ్యాన్స్ తో అదరగొడుతుంది. సారా అలీఖాన్ (Sara Ali Khan). తాజాగా హాయ్ చక్ చక్ చక్ చక్ హైతూ...హాయ్ చక్ చక్ చక్ చక్ హూ మై పాటకు కోస్టార్ రణ్ వీర్ సింగ్ (ranveersingh)తో కలిసి స్టెప్పులేసింది.

తన అందం, అభినయంతో కుర్ర కారు మనసు దోచేస్తుంది సారా అలీఖాన్ (Sara Ali Khan) . యాక్టింగ్‌తోనే కాదు అదిరిపోయే డ్యాన్స్ తో అదరగొడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక ఫొటో కానీ, వీడియో కానీ పెడుతూ ఫాలోవర్లనే జోష్ నింపుతుంటుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో అట్రాంగి రే (Atrangi re) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తుండగా..అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్రం నుంచి హాయ్ చక్ చక్ చక్ చక్ హైతూ.హాయ్ చక్ చక్ చక్ చక్ హూ మై (Chaka Chak Song) వీడియో సాంగ్ మేకర్స్ విడుదల చేశారు. సారా అలీఖాన్ చీరకట్టులో ధనుష్ పెళ్లి వేడుకలో ఈ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసి అదరగొట్టింది. అయితే తాజాగా ఇదే పాటకు తన కోస్టార్ రణ్ వీర్ సింగ్ (ranveersingh)తో కలిసి స్టెప్పులేసింది. ఈ సారి పంజాబీ డ్రెస్‌లో నెమలి నాట్యం చేసిందా అన్నట్టుగా స్టైలిష్ గా స్టెప్పులేసి అదరహో అనిపిస్తోంది.
‘సూపర్ డూపర్ అల్ట్రా కూల్ రణ్ వీర్ సింగ్..ఇతడు కింగ్ ఎందుకో మరోసారి నిరూపించబడింది’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది సారా. సారా అలీఖాన్ వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరీ.
వీడియో సాంగ్..
ఇవి కూడా చదవండి..
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Upasana lehenga outfit | ఉపాసన 9 ఏండ్ల తర్వాత మళ్లీ ఇలా..ట్రెండింగ్ అవతార్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

