Sara Ali Khan Heartfelt Note | సారా అలీ ఖాన్ భావోద్వేగ‌ పోస్ట్..కార‌ణ‌మిదే

సారా అలీఖాన్ (Sara Ali Khan)కి ఇవాళ ప్ర‌త్యేక‌మైన రోజు. ఇంత‌కీ అంత స్పెష‌ల్ ఏంట‌నుకుంటున్నారా..? స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల త‌న‌య‌గా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొద‌టి సినిమా కేదార్ నాథ్ (Kedarnath) సరిగ్గా ఇదే రోజు విడుద‌లైంది.