Samantha | సమంత చేసిన పనికి అంతా షాక్.. గే పెళ్లికి సపోర్ట్..

Samantha’s Gay Marriage Post | పెళ్లికి ముందు అయినా.. తర్వాత అయినా సమంత చేసే ప్రతి పని సంచలనం అవుతుంది. ఏ విషయంలో అయినా తన అభిప్రాయం బలంగా చెప్పడంలో సమంత ఎప్పుడూ వెనుకాడదు. తాను తప్పు చేయలేదు అని తెలిసినంత వరకు ఎంత దూరమైనా వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని విషయాల్లో మొహమాటపడకుండా తన అభిప్రాయం చెప్తుంది. అది కూడా ముసుగులో గుద్దులాట లేకుండా ఉన్నదున్నట్లు మొహంపై చెబుతోంది సమంత. ఇప్పుడు కూడా ఇదే చేసింది మాజీ అక్కినేని కోడలు.
స్వలింగ సంపర్కుల పెళ్లి విషయంలో ఈ మధ్య సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ 377 నిషేధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం నుంచి ఈ తీర్పు వెలువడిన తర్వాత తెలంగాణలో ఓ గే కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబర్లో వీళ్ల పెళ్లి జరగనుంది. ఇప్పుడు ఈ సంగతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో దీనిపై సమంత స్పందించింది.
గే కపుల్ పెళ్లికి సంబంధించి తెలంగాణ టుడే న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్‌ను సమంత సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గే కపుల్‌కు శుభాకాంక్షలు చెప్పింది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్‌గా మారింది. గే మ్యారేజ్‌కు సమంత సపోర్ట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కింద సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ గే అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన కూడా సీరియస్ అయ్యాడు. ఇలాంటి సమయంలో సమంత.. గే మ్యారేజ్‌ను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha |అప్పుడే మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది.. వైరల్‌గా మారిన సమంత పోస్టు
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్
Samantha: సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
సమంత తీర్థయాత్రల వెనక అసలు కారణం ఏంటి..?
NANI 29: ఈ దసరా నిరుడు లెక్క ఉండదు .. ఆసక్తికరంగా నాని ఫస్ట్ లుక్
నాని మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది.. ఇదిలాగే కంటిన్యూ అయితే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

