జీవిత దృక్కోణం మారింది
అగ్ర కథానాయిక సమంతలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. తరచూ పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తూ ఆ విశేషాల్ని అభిమానులతో పంచుకుంటుంది. త్వరలో ఆమె తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత ఇటీవలే కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించింది. గత కొన్నేళ్లుగా ఆమె ఈ కేంద్రంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నది. దర్శకనిర్మాత రాజ్ నిడిమోరును ఇక్కడే వివాహం చేసుకుంది.
అగ్ర కథానాయిక సమంతలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. తరచూ పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తూ ఆ విశేషాల్ని అభిమానులతో పంచుకుంటుంది. త్వరలో ఆమె తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత ఇటీవలే కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించింది. గత కొన్నేళ్లుగా ఆమె ఈ కేంద్రంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నది. దర్శకనిర్మాత రాజ్ నిడిమోరును ఇక్కడే వివాహం చేసుకుంది. ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించిన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది సమంత.
ఐదేళ్ల క్రితం ఈశా కేంద్రంలో అడుగుపెట్టిన రోజు నుంచి తన జీవిత దృక్కోణం మొత్తం మారిపోయిందని ఆనందం వ్యక్తం చేసింది. కొత్త విషయాల్ని తెలుసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక మార్గాన్ని మరింత విస్తృతపరచుకోవడానికి ఇదొక వేదికలా ఉపయోగపడిందని చెప్పింది. ‘మన జీవితాన్ని ఆనందమయం చేసే వ్యక్తుల్ని కలవడం, ప్రదేశాన్ని సందర్శించడం గొప్ప అనుభవం. నా బలాలు, బలహీనతలు, పరిమితులు ఏమిటో ఈ ప్రయాణంలో తెలుసుకున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనే భావన కలుగుతుంది’ అని సమంత తన పోస్ట్లో పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

