Salman Khan | బాలీవుడ్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'టైగర్' పోస్ట్ ప్రోడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. తెలుగులో చిరంజీవితో కలిసి 'గాడ్‌ఫాదర్' సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే చిరంజీవి, సల్మాణ్ మధ్య
Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘టైగర్’ పోస్ట్ ప్రోడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. తెలుగులో చిరంజీవితో కలిసి ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే చిరంజీవి, సల్మాణ్ మధ్య సన్నివేశాలు జరిగాయి. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్‌కు’ రీమేక్‌గా తెరకెక్కనుంది. తాజాగా ‘ఐఫా’ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల గురించి సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ “గాడ్‌ఫాదర్ సినిమాలో చిరంజీవితో పనిచేయడం అద్భుత మైన ఎక్స్‌పీరియెన్స్ అని. చిరంజీవి ఎప్పటినుంచే పరిచయం ఉన్న వ్యక్తి, తనకు అత్యంత సన్నిహితుడని, అలాగే రామ్‌చరణ్ కూడా తనకు ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడని, చరణ్ చూస్తే నాకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు. అదే విధంగా బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ దక్షణాది సినిమాల్లో ఉండే హీరోయిజమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని. కానీ బాలీవుడ్లో ఆ హీరోయిజం కరువైందని అభిప్రాయపడ్డాడు. హిందీలో ఒకరిద్దరు మినహా హీరోయిజం ఉన్న సినిమాలను తీయడంలేదని పేర్కొన్నాడు. దక్షిణాది రచయితలు, దర్శకులు బాగా కష్టపడతారని. అక్కడి చిత్రాలన్ని హిందీలో రీమేక్ అవుతున్నాయి. మన కథలు కూడా వారు తీసుకునే రోజు రావాలి” అని పేర్కొన్నాడు.
Read Also:
Rashmika Mandanna | బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో.. రష్మిక మందన్న?
Puri Jagannadh | పూరీ నుంచి బిగ్ అప్డేట్.. ‘జనగణమన’ విడుదల ఎప్పుడంటే?
N.T.R | రామ్‌చరణ్ లేకపోతే ‘ఆర్ఆర్ఆర్’ లేదు :జూనియర్ ఎన్టీఆర్
Naga Chaitanya | సమంత దర్శకురాలితో.. నాగచైతన్య నెక్ట్స్ సినిమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

