Naga Chaitanya | సమంత దర్శకురాలితో.. నాగచైతన్య నెక్ట్స్ సినిమా?
యువ సామ్రాట్ నాగ చైతన్య సినిమాల వేగాన్ని పెంచుతున్నాడు. ఇప్పటివరకు ఏడాదికో సినిమా చేసే చైతన్య ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. లవ్‌స్టోరి, బంగార్రాజుతో నాలుగు నెలల
Naga Chaitanya | యువ సామ్రాట్ నాగ చైతన్య సినిమాల వేగాన్ని పెంచుతున్నాడు. ఇప్పటివరకు ఏడాదికో సినిమా చేసే చైతన్య ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. లవ్‌స్టోరి, బంగార్రాజుతో నాలుగు నెలల గ్యాప్‌లోనే రెండు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు. ఇదిలా ఉంటే నాగచైతన్య మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం
నాగచైతన్య మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. సమంతతో ‘ఓబేబి’ చిత్రాన్ని తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. ఇక నందిని సమంతకు బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ కథను నాగచైతన్య, సమంతలతో తెరకెక్కించాలని నందిని భావించిందట. కానీ వీళ్ళీద్దరు విడాకులు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు పోస్ట్ పోన్ అయింది. ఇక తాజాగా ఈ కథను చైతన్యకు వినిపించిందట. నాగ చైతన్య కూడా ఈ కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని వైజయంతి పిక్చర్స్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తుందట. వెంకట్ ప్రభు సినిమా పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also:
KGF Chpater-2 | విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ‘కేజీఎఫ్-2’?
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
The Warrior | రవితేజకు పోటీగా రామ్ పోతినేని.. గెలుపు ఎవరిది?
Prabhas | ప్రభాస్ కోసం బాలీవుడ్ యాక్టర్ ఆ పాత్రలో నటించనున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

