ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
నారాయణపేట టౌన్, నవంబర్ 28 : నారాయణపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి కలెక్టర్ తొలగించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇటీవల నిర్వహించిన సదరం క్యాంపులో అనర్హులకు సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో వైద్యులకు సహకరించడంతోపాటు అందుకు సంబంధించిన రికార్డులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రవీణ, రాజేందర్‌ను కలెక్టర్ ప్రియాంక ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్టు డీఆర్డీవో వెంకట్రాములు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

