Sailesh Kolanu | బ్యాడ్ న్యూస్ షేర్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను
Sailesh Kolanu |విశ్వక్ సేన్, శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబో వచ్చిన చిత్రం హిట్. శైలేష్ కొలను మరోవైపు హిట్ 2 (Hit2)తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మాక్స్ (డాగ్) ప్రాణాలు విడిచింది. మాక్స్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని శైలేష్ కొలను అందరితో పంచుకున్నాడు.
Sailesh Kolanu |విశ్వక్ సేన్, శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబో వచ్చిన చిత్రం హిట్. థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు.. డైరెక్టర్గా శైలేష్ కొలనుకు బిగ్ బ్రేక్ ఇచ్చింది. శైలేష్ కొలను మరోవైపు హిట్ 2 (Hit2)తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మాక్స్ (డాగ్) ప్రాణాలు విడిచింది. మాక్స్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని శైలేష్ కొలను అందరితో పంచుకున్నాడు.
బరువెక్కిన హృదయంతో ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నా. మా ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయాడు. మాక్స్ తీవ్రమైన టిక్ ఫీవర్తో బాధపడుతూ గత పది రోజులుగా పోరాడింది. క్రూరమైన జాతి అయినప్పటికీ.. నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత సున్నితమైన మనసుల్లో ఒకటి మాక్స్. మాక్స్ ఆరోగ్యంగా తిరిగొచ్చేందుకు చేసిన మీ ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆఫీసర్ మాక్స్ను మీరు మిస్ అవుతారు. మాక్స్ లేకుండా #Hit2 ఇలా ఉండేది కాదు.. అని సందేశాన్ని పోస్ట్ చేశాడు. మాక్స్ మిస్సవుతున్నామంటూ.. విచారం వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్, నెటిజన్లు.
క్రైం థ్రిల్లర్ జోనర్లో హిట్ ప్రాజెక్ట్ ప్రాంచైజీగా ప్లాన్ చేయగా.. ఇప్పటికే అడివిశేష్ హీరోగా హిట్ 2 కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సారి న్యాచురల్ స్టార్ నాని (nani)తో హిట్ 3 ఉండబోతుందని శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించేశాడని తెలిసిందే. హిట్ 3 (HIT 3) భారీ స్థాయిలో ఉండబోతుంది. బాణసంచా లోడ్ అవుతోంది.. అంటూ శైలేష్ కొలను చాలా రోజుల క్రితమే అప్డేట్ ఇచ్చేశాడు.
With a shattered heart I bring this news to you guys. Our beloved Max just passed away. She was suffering for the last ten days with a severe tick fever and fought really hard. Despite being a ferocious breed, she is one of the most gentle souls I have ever met in my life. Thanks… pic.twitter.com/UF6o2TCK1k
— Sailesh Kolanu (@KolanuSailesh) July 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

