కోల్‌కతాలో ప్రేమకథ
మణిరత్నం దర్శకత్వంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న తాజా ప్రేమకథా చిత్రంపై తమిళనాట ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 5 నుంచి కోల్‌కతాలో మొదలుకానుంది.
మణిరత్నం దర్శకత్వంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న తాజా ప్రేమకథా చిత్రంపై తమిళనాట ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 5 నుంచి కోల్‌కతాలో మొదలుకానుంది.
దాదాపు 20రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగుతుందని, కేవలం 50 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని దర్శకుడు మణిరత్నం లక్ష్యంగా పెట్టుకున్నారని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో లవ్‌స్టోరీ రాబోతుండటం, అందులో నాయికగా సాయిపల్లవి నటిస్తుండటంతో ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. భారీ మొత్తానికి డిజిటల్ హక్కులను కొనుగోలు చేశారని తెలిసింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

