ఎవరికీ తట్టని ఆలోచన!
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ప్రముఖ నిర్మాత నాగ్అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తొలిటికెట్ను అగ్ర దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ప్రముఖ నిర్మాత నాగ్అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తొలిటికెట్ను అగ్ర దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాత నాగ్అశ్విన్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్తో కలిసి ప్రత్యేకంగా ముచ్చటించారు. రాజమౌళి మాట్లాడుతూ ‘ఈ సినిమా ఐడియాను నా సోదరుడు కీరవాణి ద్వారా 1995లో విన్నాను.
తొలిసారి ఈ కథ విని ఆశ్చర్యపోయాను. ఇది పూర్తిగా ఎవరికీ తట్టని ఆలోచనగా అనిపించింది. ఇంత వినూత్నమైన కథను తెరపైకి తీసుకురావడానికి అంతే వినూత్నంగా ఆలోచించే వ్యక్తి కావాలి. ఆ పని చేయడానికి నాగ్అశ్విన్ సరైన వ్యక్తి’ అని అన్నారు. ప్రేక్షకులు వెండితెరపై చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిదని నాగ్అశ్విన్ అన్నారు. ఈ సినిమా కోసం ముందుగానే సంగీత ప్రపంచాన్ని నిర్మించామని, ఈ ప్రక్రియలో వందలాది ట్యూన్స్ కంపోజ్ చేశామని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

