Rules Ranjann | కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ నుంచి రొమాంటిక్ సాంగ్ అప్డేట్
Rules Ranjann | ఎస్ఆర్ కల్యాణమండపం ఫేం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. వీటిలో ఒక ప్రాజెక్ట్ రూల్స్ రంజన్ (Rules Ranjann). డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ సమ్మోహనుడా లాంఛింగ్ టైం అప్డేట్ ఇచ్చారు.
Rules Ranjann | హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఎస్ఆర్ కల్యాణమండపం ఫేం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. వీటిలో ఒక ప్రాజెక్ట్ రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే నాలో నేనే లేను (Naalo Nene Lenu promo) సాంగ్‌ను లాంఛ్ చేయగా.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
తాజాఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ సమ్మోహనుడా లాంఛింగ్ టైం అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్‌ను జులై 17న ఉదయం 9:30 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ టచ్‌తో సినిమా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. నేహాశెట్టిని ఫాలో అవుతూ కిరణ్ అబ్బవరం పాడుకుంటున్న నాలో నేనే లేను సాంగ్‌ను రాంబాబు గోసాల రాశారు. అమ్రిష్ కంపోజిషన్‌లో శరత్ సంతోష్ ఈ పాట ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రానికి అమ్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిరణ్ అబ్బవరం మరోవైపు KA9 ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నాడు.
రొమాంటిక్ సాంగ్ అప్డేట్
Embrace the season of love with this romantic song, #Sammohanuda from #RulesRanjann 💛
Promo releasing on July 17th, 9:30 AM 🎼@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish @AmrishRocks1 @DivyangLavania @MuraliKVemuri @rinkukukreja @venupro @ItsChavan @starlightenter8… pic.twitter.com/KExWTGetLg
— BA Raju’s Team (@baraju_SuperHit) July 14, 2023
నాలో నేనే లేను సాంగ్ ప్రోమో..
నాలో నేనే లేను లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

