Pelli SandaD teaser |రొమాన్స్, వినోదంతో ‘పెండ్లి సందD’ టీజర్
టాలీవుడ్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) పర్యవేక్షణలో వస్తున్న చిత్రం పెండ్లి సందD (Pelli SandaD). గౌరీ రోనంకి (Gowri Ronanki ) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) పర్యవేక్షణలో వస్తున్న చిత్రం పెండ్లి సందD (Pelli SandaD). ఈ చిత్రానికి గౌరీ రోనంకి (Gowri Ronanki ) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. 50 సెకన్ల నిడివిలో ఉన్న టీజర్ లో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్, కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. టీజర్ తో ప్రేక్షకులపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నించారు గౌరీ రోనంకి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 24న లేదా అక్టోబర్ 1న సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. రాఘవేంద్రరావు ఈ సినిమాతో తొలిసారి నటుడిగా పరిచయమవుతుండటం విశేషం. వశిష్ట పాత్రలో కనిపించబోతున్నారు ఆయన.
ఆర్కే ఫిలిమ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

