Richa Chadha | అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రిచా చద్దా – అలీ ఫజల్ జంట
Richa Chadha | బాలీవుడ్ స్టార్ జంట రిచా చద్దా (Richa Chadha) - అలీ ఫజల్ (Ali Fazal) జంట తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించింది.
Richa Chadha | బాలీవుడ్ స్టార్ జంట రిచా చద్దా (Richa Chadha) – అలీ ఫజల్ (Ali Fazal) జంట తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 1 + 1 = 3 అంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రిచా ఫజల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, రిచా – అలీ ఫజల్ జంట దాదాపు నాలుగేళ్ల డేటింగ్ తర్వాత అక్టోబర్ 2022లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన ఏడాదిన్నరకు ఇప్పుడు మొదటి బిడ్డకు తల్లిదండ్రులు (expecting their first child) కాబోతున్నారు.
Also Read..
Amitabh Bachchan | అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న అమితాబ్ బచ్చన్
Iran leader | ఇరాన్ సుప్రీం లీడర్‌కు మెటా షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలు తొలగింపు
Flight Attendant | విమానం టాయిలెట్లో సీక్రెట్‌గా రికార్డింగ్.. ఫ్లైట్ అటెండెంట్ అరెస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

