Iran leader | ఇరాన్ సుప్రీం లీడర్‌కు మెటా షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలు తొలగింపు
Iran leader | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయాతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)కి టెక్ దిగ్గజం మెటా (Meta) షాకిచ్చింది. ఆయన ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతాలను తొలగించింది.
Iran leader | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయాతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)కి టెక్ దిగ్గజం మెటా (Meta) షాకిచ్చింది. ఆయన ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతాలను తొలగించింది. కంటెంట్ విధానాలను పదేపదే ఉల్లంఘించినందుకు గానూ మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఖమేనీ అకౌంట్లతోపాటు ఇరాన్ నెట్‌వర్క్‌తో అనుసంధానంగా ఉన్న సుమారు 200 ఫేస్బుక్, 125 ఇన్‌స్టా ఖాతాలను కూడా మెటా తొలగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన ఉగ్రదాడికి ఖమేనీ మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా.. గాజాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మిలిటెంట్ల చర్యలను సమర్ధించారు. ఇక ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులను కూడా సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఖాతాలపై మెటా సంస్థ నిషేధం విధించిందని నివేదికలు వెల్లడించాయి.
Also Read..
AB De Villiers | అదంతా అబద్ధం.. ‘విరుష్క’ విషయంలో పెద్ద తప్పు చేసిన
Vishwak Sen | గామి షూట్ టైంలో ఫలక్‌నుమా దాస్ టీజర్ ఎడిట్ చేస్తున్నా: విశ్వక్సేన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

