Vishwak Sen | గామి షూట్ టైంలో ఫలక్‌నుమా దాస్ టీజర్ ఎడిట్ చేస్తున్నా: విశ్వక్సేన్
Vishwak Sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం గామి (Gaami). అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్నఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకింగ్ వీడియోను విడుదల చేయగా.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
Vishwak Sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం గామి (Gaami). అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ మూవీని విద్యాధర్ డైరెక్ట్ చేస్తున్నాడు. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. కాగా ఈ సిని మా ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకింగ్ వీడియోను విడుదల చేయగా.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. గామి వరల్డ్ వైడ్‌గా మార్చి 8న విడుదల కానుంది.
ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నేను వారణాసిలో గామి షూటింగ్ చేస్తున్న సమయంలో ఫలక్‌నుమా దాస్ టీజర్‌ను ఎడిట్ చేస్తున్నా. విద్యాధర్ ఈ చిత్రంలో నన్ను తీసుకోవాలనుకున్నాడు. ఆయన ఆఫీస్‌కు వెళ్లి ప్రిపరేషన్‌ను చూశా. సినిమా కోసం విద్యాధర్ చాలా పరిశోధించారు. గామి సినిమాను కొంత ప్రత్యేక బడ్జెట్లో తీయాలనుకున్నారు. నేను నవ్వా. కానీ ఆ టైంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మా ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నా. గామి సినిమా కోసం 4 సంవత్సరాలు కేటాయించాం. మేం కోరుకున్న వీఎఫ్ఎక్స్ అందించాం. మేం ఎంత కృషి చేశామో గుర్తు లేదు. కుంబమేళలో నేను అఘోరానేమో అనుకొని కొంతమంది నాకు డబ్బులు విరాళం ఇచ్చేవారు.
సినిమాలో వచ్చే ఓ షాట్లో నాకు వణుకు పుడుతుంది. ఓ వృద్ధురాలు నేను ఆకలితో ఉన్నానని భావించి నాకు ఆహారం ఇచ్చింది. ప్రజలు నన్ను అఘోరా అని భావించినందుకు సంతోషిస్తున్నా. ట్రైలర్ పెద్ద హిట్ అవుతుంది.. దాన్ని ప్రపంచానికి చూపించాలని ఆసక్తిగా ఉన్నాము. గామి కాపీ సిద్ధంగా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా పూర్తి కాలేదు. అందుకే గామి మార్చి 8న రిలీజ్ అవుతోందని చెప్పుకొచ్చాడు.
గామి మేకింగ్ వీడియో..
A man’s journey through the impossible and the unknown to conquer his fear 🧿#Gaami GRAND RELEASE WORLDWIDE ON MARCH 8th ❤️🔥
Watch the making video now!
– https://t.co/5NMBYrPTa7Get ready for a NEW EXPERIENCE only on the BIG SCREENS ✨@VishwakSenActor @iChandiniC… pic.twitter.com/eVavPeNGBH
— BA Raju’s Team (@baraju_SuperHit) February 7, 2024

Gaami2
చాందినీ చౌదరి గామి అప్డేట్..
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

