Dhamaka Movie | ‘ధమాకా’ సెకండ్ సింగిల్ రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొడుతున్న రవితేజ
Dhamaka Movie Second Single | 'క్రాక్' వంటి భారీ విజయం తర్వాత 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఒక మంచి హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.
Dhamaka Movie Second Single | ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఒక మంచి హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ‘మాస్‌రాజా’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ఈ పాట రవితేజ ఎనర్జీ, సిగ్నేచర్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. బీమ్స్ సిసిరోలియో స్వర పరిచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రీ రచించగా.. నకాష్ అజీజ్ ఆలపించాడు. ఇక ఇటీవలే విడుదలైన ‘జింతాక్’ పాటకు కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Sita Ramam | యాభై రోజులు పూర్తి చేసుకున్న ‘సీతారామం’.. ఆకట్టుకుంటున్న డిలీట్ వీడియో
Vikram Movie | 100ఏళ్ళ కోలీవుడ్ సినీ చరిత్రలో.. ‘విక్రమ్’ మూవీ సంచలన రికార్డు
Ira Khan | ఫిట్నెస్ ట్రైనర్‌తో బాలీవుడ్ స్టార్ హీరో కూతురు ప్రేమాయణం.. వీడియోతో అఫిషియల్ ప్రకటన
AK61 Movie | 11 ఏళ్ళ తర్వాత నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజిత్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

