రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
క్రాక్ సినిమాతో మంచి స్పీడుమీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.

క్రాక్ సినిమాతో మంచి స్పీడుమీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తూనే..నూతన దర్శకుడు శరత్ మండవతో ఇటీవలే కొత్త సినిమాను లాంఛ్ చేశాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. రవితేజ ఈ సినిమాను రికార్డు టైంలో పూర్తి చేయనున్నాడట.
తాజా సమాచారం ప్రకారం కేవలం 30 రోజుల్లోనే..అంటే నెలలోనే షూటింగ్‌ను పూర్తి చేయబోతున్నాడని జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి మాస్ మహారాజా రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

