RaviTeja Multiplex | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాడు. అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ల బాటలోనే రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మాస్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాడు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాతో ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించగా.. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోని ప్రజలకు నేటినుంచి ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. 6 స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేశాడు రవితేజ.
Ayyindha? Baaga ayyindha?
Prathidaaniki launch date eppudu?
Launch date eppudu?Now, the Mass Maharaj himself has answered and KICKustarted a new era of theatrical experiences 😎
Are you ready to experience his World-Class Mass Jathara at ART Cinemas?@AsianCinemas_ pic.twitter.com/mwO1Xph8jG
— ART Cinemas (@ARTCinemasOffl) July 31, 2025