Ravanasura | రవితేజ రావణాసుర ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్
ఇప్పటికే విడుదలైన రావణాసుర (Ravanasura) గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. యూనిక్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపారు మేకర్స్.
టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రావణాసుర (Ravanasura). మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. యూనిక్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపారు మేకర్స్. సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లాంఛ్ టైంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
ఇవాళ సాయంత్రం 5:31 గంటలకు రావణాసుర ఆంథెమ్‌ను విడుదల చేయనున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు . రావణాసుర చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. టాలీవుడ్ యువ నటుడు సుశాంత్ విలన్‌గా నటిస్తున్నాడు.
అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
The chants that’s going to reverberate for an eternity 🔥
The electrifying & vibrant #RavanAnthem from #Ravanasura releasing today @ 5:31PM ❤️🔥@raviteja_offl@iamSushanthA @sudheerkvarma @@RTTeamWorks @SrikanthVissa @rameemusic @shanti_people #BheemsCeciroleo pic.twitter.com/1FoanvIub3
— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 6, 2023
రావణాసుర గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

