నన్ను క్షమించండి!
పాపులర్ కథానాయిక రష్మిక మందన్నా తన అభిమానులను క్షమించమని కోరింది. ఈ నేషనల్ క్రష్‌కు ఇన్‌స్టాలో 38 మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. తరచూ తన సినిమా అప్డేట్లు, లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకోవడం రష్మికకు అలవాటు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో ఆమె ఖాతాలో ఎటువంటి అప్డేట్లు లేకపోవడంతో అభిమానులు ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.

తాజాగా ఇన్‌స్టాలో ఆమె పెట్టిన ఒక పోస్ట్‌లో తను ఆన్‌లైన్‌లోకి రాకపోవడానికి గల కారణాన్ని వివరించింది. ‘ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో షూటింగ్లో వున్నాను. అందుకే ఆన్‌లైన్‌లోకి రాలేకపోయా. అప్డేట్స్ పంచుకోలేకపోయాను. క్షమించండి. మీ అందర్ని ఎంతో మిస్సయ్యాను. ప్రస్తుతం రెయిన్బో షూటింగ్లో బిజీగా వున్నా. షూటింగ్‌ను, ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సెట్లో వున్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడడానికి వచ్చారు’ అంటూ అని సోషల్‌మీడియాలో రాసుకొచ్చింది రష్మిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?