Rashmika Mandanna | హార్రర్ సినిమా షూటింగ్లో రష్మిక మందన్నా.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..?
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి తమ (Thama). హార్రర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి తమ (Thama). హార్రర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా షూటింగ్ అప్డేట్ షేర్ చేసింది.
‘మరో రెండు రోజులు రాత్రిపూట షూటింగ్ ఉండబోతుంది.. కాబట్టి నేను పెట్టే పోస్టులు, స్టోరీలు కేవలం చంద్రుడి వెలుగులో, కెమెరా లైట్స్ మధ్య కానీ, నక్షత్రాల మధ్య నుంచి ఉండవచ్చు. (మన సిటీలో చూసేందుకు వీలుకానిది) ఒప్పుకుంటారా..?’ అంటూ చంద్రుడి వెన్నెలలో తీసిన స్టిల్‌ను షేర్ చేసింది రష్మిక మందన్నా. అయితే లొకేషన్ ఎక్కడనేది సస్పెన్స్‌లో పెట్టేసింది. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న తన ఫాలోవర్లు, అభిమానుల్లో తాజా పోస్ట్‌తో జోష్ నింపుతోంది.
ఇటీవలే ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది రష్మిక మందన్నా. ఈ భామ ప్రస్తుతం శేఖర్‌కమ్ముల డైరెక్షన్లో ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తున్న కుబేరలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో నటిస్తోంది.

Read Also :
Jack Twitter Review | బొమ్మరిల్లు భాస్కర్‌కు హిట్టు పడ్డట్టేనా..? సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
Ram Charan | కమెడీయన్ కాళ్లు మొక్కబోయిన రామ్ చరణ్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Samantha | హ్యాట్రిక్ కాంబినేషన్.. మరోసారి బన్నీకి జోడీగా సమంత?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

